బీజేపీ లో చేరడం పై ఎటూ తేల్చుకోలేకపోతున్నకోమటిరెడ్డి| Komatireddi Is Unable To Decide Joining In BJP

2019-07-11 685

Komatireddy Rajagopal Reddy who has become a sensation in Telangana politics over the past few years has suddenly become silent. The name of Komatireddy Rajagopal Reddy from ten days a week ... is not heard in TV news, does not appear in paper news.The announcement that he himself was the CM candidate in the BJP is now being debated to prevent him from joining the BJP.
#congress
#mla
#komatireddyrajagopalreddy
#meeting
#munugodu
#bjp

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయారు. వారం పది రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు... టీవీ వార్తల్లో వినిపించడం లేదు, పేపర్ వార్తల్లో కనిపించడం లేదు. ఏమై ఉంటుంది...? బీజేపీని పొగుడుతూనో, కాంగ్రెసును దూషిస్తూనో, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని తిడుతూనో, ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన ఈమధ్యన ఎందుకు సైలెంటయ్యారు ? దీని వెనుక పెద్ద కథే ఉందట.

Videos similaires